“@SAfridiOfficial you are a hilarious man!!! Anyway, we are still granting visas to Pak's for medical tourism. I will personally take you to a psychiatrist.” gambhir tweeted.
#gautamgambhir
#shahidafridi
#ipl2019
#kolkataknightriders
#dineshkarthik
#sachintendulkar
#cricket

తన గేమ్ చేంజర్ ఆత్మకథలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది తనఫై చేసిన విమర్శలపై గౌతం గంభీర్ తీవ్రంగా స్పందించారు. 'అఫ్రిది, మీరు హిల్లెరియస్ వ్యక్తి. ఎనీవే, మేం ఇప్పుడు కూడా పాకిస్తానీలకు మెడికల్ వీసాలు ఇస్తున్నాం. నేను వ్యక్తిగతంగా నిన్ను సైక్రియాటిస్టుల వద్దకు తీసుకువెళ్తాన'ని గంభీర్ ట్వీట్ చేసాడు. అఫ్రిది గేమ్ చేంజర్ పేరుతో ఆత్మకథ బుక్ ను ఏప్రిల్ ౩౦న తీసుకువచ్చాడు. ఇందులో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. గంభీర్ పై కూడా విమ్మర్శల వర్షం కురిపించాడు.